హైదరాబాద్ : ఎండలు మండుతున్నాయి. వేసవి తాపంతో మనుషులు సహా పశు పక్ష్యాదులు సైతం తాళలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నెహ్రూ జూ పార్కులో(Nehru Zoological Park) వన్య ప్రాణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నీటి తుంపర్లతో జూ పార్కులోని ఓ పులి ఇలా సేదతీరుతూ కనిపించింది.


