బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కుమారుడి నిశ్చితార్థం ఫోటోలు | Cm kcr attended vinod kumar son engagement Function Photes | Sakshi
Sakshi News home page

బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కుమారుడి నిశ్చితార్థం ఫోటోలు

Feb 14 2021 10:56 AM | Updated on Mar 21 2024 7:27 PM

Cm kcr attended vinod kumar son engagement Function Photes  - Sakshi1
1/3

గచ్చిబౌలి(హైదరాబాద్‌): రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కుమారుడు డాక్టర్‌ ప్రతీక్, వరంగల్‌ ఎస్‌వీఎస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ ఎర్రబెల్లి తిరుమల్‌ రావు కూతురు డాక్టర్‌ హర్షిణి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం జరిగింది. వేడుకకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Cm kcr attended vinod kumar son engagement Function Photes  - Sakshi2
2/3

గచ్చిబౌలి(హైదరాబాద్‌): రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కుమారుడు డాక్టర్‌ ప్రతీక్, వరంగల్‌ ఎస్‌వీఎస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ ఎర్రబెల్లి తిరుమల్‌ రావు కూతురు డాక్టర్‌ హర్షిణి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం జరిగింది. వేడుకకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Cm kcr attended vinod kumar son engagement Function Photes  - Sakshi3
3/3

గచ్చిబౌలి(హైదరాబాద్‌): రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కుమారుడు డాక్టర్‌ ప్రతీక్, వరంగల్‌ ఎస్‌వీఎస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ ఎర్రబెల్లి తిరుమల్‌ రావు కూతురు డాక్టర్‌ హర్షిణి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం జరిగింది. వేడుకకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement