గుంటూరు జిల్లాకు చెందిన అంకిరెడ్డి విశ్వకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఆస్ట్రేలియాలో కిడ్నాపర్ల చెరలో చిక్కుకున్నారు. సోమవారం (15-12-2014) తెల్లవారుజామున సిడ్నీ నగరంలోని ఓ కేఫ్లో ఆగంతకులు విశ్వకాంత్తో పాటు మరికొందరిని బందీలుగా నిర్బంధించారు. ఆయనను క్షేమంగా విడిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కుటుంబ సభ్యులతో విశ్వకాంత్ ఫైల్ ఫొటోలు..
తల్లిదండ్రులు సులోచన, ఈశ్వరరెడ్డిలతో అంకిరెడ్డి విశ్వనాధ్
వివాహ సమయంలో భార్య శిల్ప, కుటుంబసభ్యులతో విశ్వనాధ్
తల్లిదండ్రులు సులోచన, ఈశ్వరరెడ్డిలతో అంకిరెడ్డి విశ్వనాధ్
వివాహ సమయంలో భార్య శిల్పతో విశ్వనాధ్
విషణ్ణవదనంతో విశ్వనాధ్ తల్లి సులోచన
వివరాలు సేకరిస్తున్న పోలీసు సిబ్బంది
గుంటూరులోని సంపత్‌నగర్‌లో విశ్వనాధ్ ఇంటి వద్ద హడావిడి
వివాహ సమయంలో భార్య శిల్పతో విశ్వనాధ్


