మహేశ్ బాబు అన్నకొడుకు జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. వచ్చే నెల 9వ తేదీన ఇది థియేటర్లలోకి రానుంది. ఇందులో హీరోయిన్‌గా చేసిన రషా తడానీ.. తాజాగా జయకృష్ణతో కలిసి తిరుమల వెళ్లింది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
Jun 24 2026 10:19 AM | Updated on Jun 24 2026 11:31 AM