'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుని..

తెలుగులో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన అవికా గోర్ పెళ్లి చేసుకుంది.

గత ఐదారేళ్లుగా ప్రేమలో ఉన్న మిలింద్ చద్వానీతో కొత్త జీవితం ప్రారంభించింది.

పెళ్లి ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Oct 1 2025 3:38 PM | Updated on Oct 1 2025 3:49 PM