పాన్ ఇండియా ట్రెండింగ్ బ్యూటీ రష్మిక కొత్త సినిమా మొదలుపెట్టింది.
ఈమె లీడ్ రోల్‌లో 'మైసా' అనే మూవీ లాంఛనంగా ఆదివారం ప్రారంభమైంది.
రవీంద్ర పూలే దర్శకుడు కాగా.. ఐదు భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఆదివారం (27-07-2025) పూజా కార్యక్రమం జరిగింది.


