తన ఫ్రెండ్ దీప్తి రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ సందడి చేశారు. ఈ ఫోటోలను నమ్రతా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Jun 11 2026 7:47 PM | Updated on Jun 11 2026 8:06 PM