‘శ్రీనివాస మంగాపురం’తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ .
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా రానున్న ఈ చిత్రానికి (అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.
జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jul 25 2026 12:58 PM | Updated on Jul 25 2026 1:05 PM