కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్‌’ఫుల్‌ ఫోటోస్‌ | A little class, a little mass… Anishma youthful photos.. | Sakshi
Sakshi News home page

కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్‌’ఫుల్‌ ఫోటోస్‌

Jun 9 2026 12:43 PM | Updated on Jun 9 2026 12:56 PM

A little class, a little mass… Anishma youthful photos..1
1/12

2023లో విడుదలైన మలయాళ చిత్రం 'పూవన్' ద్వారా నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనిష్మా అనిల్‌ కుమార్‌

A little class, a little mass… Anishma youthful photos..2
2/12

నస్లెన్ కథానాయకుడిగా నటించిన 'ఐ యామ్ కథలన్' (2024) చిత్రంలో శిల్ప పాత్ర పోషించి నటిగా ఈమె మంచి గుర్తింపు..

A little class, a little mass… Anishma youthful photos..3
3/12

బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ కామెడీ చిత్రం 'మరణమాస్' (2025) లో జెస్సీ అనే వైవిధ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు పొందింది.

A little class, a little mass… Anishma youthful photos..4
4/12

కెన్ కరుణాస్ దర్శకత్వంలో వచ్చిన 'యూత్' (2026) తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనకవల్లి పాత్రను పోషించింది.

A little class, a little mass… Anishma youthful photos..5
5/12

A little class, a little mass… Anishma youthful photos..6
6/12

A little class, a little mass… Anishma youthful photos..7
7/12

A little class, a little mass… Anishma youthful photos..8
8/12

A little class, a little mass… Anishma youthful photos..9
9/12

A little class, a little mass… Anishma youthful photos..10
10/12

A little class, a little mass… Anishma youthful photos..11
11/12

A little class, a little mass… Anishma youthful photos..12
12/12

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement