
ఇటీవల కోర్ట్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమెకు ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. కంగ్రాట్యులేషన్ ఫర్ యువర్ న్యూ మూవీ అంటూ ఓ చిన్న బహుమతినిచ్చింది. ఈ విషయాన్ని శ్రీదేవి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.








