బిగ్‌బాస్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ ఇంట పండగ వాతావరణం నెలకొంది.

గౌతమ్ అన్నయ్యకు ఈ మధ్యే కూతురు పుట్టింది.

ఆ పాప ఊయల ఫంక్షన్ జరిగింది.

మా బంగారుతల్లి ఊయల ఫంక్షన్ అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Sep 11 2025 3:22 PM | Updated on Sep 11 2025 3:29 PM