
క్రికెటర్ ఆండ్రీ రస్సెల్.. బ్యాటింగ్‌లో తోపు! తాజా ఈయన సింగింగ్, డ్యాన్సింగ్‌లోనూ తోపు అని నిరూపించుకున్నారు.

వెస్టిండీస్ క్రికెటర్ , కోల్‌కతా నైట్ రెడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ సింగర్‌గా, నటుడిగా అవతారం ఎత్తాడు.

లడ్ కీ తుమాల్ కీ అనే హిందీ మ్యూజిక్ వీడియోలో కనిపించాడు. హీరోయిన్ అవికా గోర్‌తో కలిసి స్టెప్పులేశాడు.

ఈ పాటలో రస్సెల్ కళ్లద్దాలు, వెరైటీ హెయిర్‌స్టైల్, చేతికి వాచీ, మెడలో గొలుసు, ఎర్రటి లుంగీతో డిఫరెంట్‌గా కనిపించాడు.

లడ్కీ తుమాల్ కీ అనే పాటను పాలక్ ముచ్చల్‌తో కలిసి ఆలపించాడు ఆండ్రీ. మే 9న సాంగ్ రిలీజ్ చేశారు.

ఇందులో రస్సెల్ టాలెంట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.







