తమిళ, తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చకున్న హీరోియన్ బ్రిగిడ సాగా.
ఈ ఏడాది విజయ్ ఆంటోనీ చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది.
తాజాగా ధనుశ్, నిత్యామీనన్ జంటగా వస్తోన్న ఇడ్లీ కొట్టు ఈవెంట్‌లో మెరిసింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


