 
							తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్స్‌గా రాణించిన నటీమణులు చాలామందే ఉన్నారు.అలనాటి సూర్యకాంతం మొదలు, ఎందరో హాస్య నటీమణులు తమ హాస్యంతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు.హస్య నటులంటే, కేవలం పురుషులే కాదు ‘మేము సైతం’అంటూ సినీ కళామతల్లికి ఎంతో సేవ చేశారు.తమదైన హాస్యంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
 
							సూర్యకాంతం
 
							ఛాయాదేవి
 
							రమాప్రభ
 
							తెలంగాణా శకుంతల
 
							శ్రీలక్ష్మి
 
							కోవై సరళ
 
							కల్పనా రాయ్
 
							ఝాన్సీ
 
							హేమ గీతా సింగ్
 
							విద్యుల్లేఖా రామన్

 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
