తెలగు, హిందీ, తమిళ భాషలో పలు హిట్ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుంది ఈ భామ
చూడచక్కని శిల్పంలా ఉండే టబు పెళ్లేందుకు చేసుకోవడం లేదని పదే పదే ప్రశ్నిస్తుంటారు
అయతే టబు లైఫ్ అంటే వర్కే ఎందుకు కాకూడదు అని ప్రశ్నిస్తారు.
పైగా తాను 50లలోనే ఎక్కువ సంతోషంగా ఉండగలనని ధీమాగా చెబుతోంది
ఆ ధైర్యం ఇతరులకు ఉందా అని ఎదురు ప్రశ్న వేస్తారామె
పెళ్లికి అంత ప్రాధాన్యత లేదని చెప్పకనే చెప్పేసింది ఈ బ్యూటీ


