 
							ప్రముఖ నేపథ్య గాయని సునీత పరిచయం అవసరం లేని పేరు
 
							తనదైన టాలెంట్‌తో ఎదిగి, తానేంటో నిరూపించుకున్న గాయని
 
							సింగర్ సునీత కుమార్తె శ్రేయ న్యూయార్క్‌లో ప్రతిష్టాత్మక ప్రాట్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఇలస్ట్రేటర్‌గా గ్రాడ్యుయేట్ అయింది
 
							ఈ సందర్భంగా భర్త రామ కృష్ణ వీరపనేని, కుమారుడు, నటుడు ఆకాష్‌తో కలిసి హాజరైంది
 
							మా ఫ్యామిలీలో ఇవి మైల్ స్టోన్ క్షణాలు అంటూ తన సంతోషాన్ని ఇన్‌స్టాలో సునీత షేర్ చేసుకుంది.
 
							ఒకప్పుడు స్కెచ్‌బుక్‌లు, డూడుల్‌లతో నింపుకున్న నా బిడ్డ ఇపుడు కళను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది
 
							‘‘తల్లిగా గర్వకంటే.. ఇంత స్టాంగ్,  అమ్మాయిగా, దయగల, ఆలోచనాత్మక , ఉద్వేగభరితమైన యువతిగా ఎదగడం మాటల్లో చెప్పలేని వరం.
 
							నీ క్రియేటివితో మరింత ఎదగాలి తల్లీ అంటూ శ్రేయను ఆశీర్వదించారు.
 
							చాలా రోజుల తరువాత ఫ్యామిలీ పిక్ సంతోషం అంటూఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. శ్రేయకు బెస్ట్ విషెస్ అందించారు.
 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
