మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు) | Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos | Sakshi
Sakshi News home page

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

Mar 22 2026 12:50 PM | Updated on Mar 22 2026 1:30 PM

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos1
1/9

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భూమిక శర్మ కోసం ర్యాంప్‌పై నడిచిన తమన్నా భాటియా షోస్టాపర్‌గా నిలిచింది

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos2
2/9

ఎరుపు రంగు మోడర్న్‌ లెహంగాలో గ్లామరస్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది తమన్నా.

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos3
3/9

'ఆఫ్టర్‌గ్లో' కలెక్షన్ నుంచి అందమైన ఎరుపు లెహంగా చాలా సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉందని ప్రశంసించింది.

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos4
4/9

ప్రతి మహిళ ఆకాంక్షలకు సరిపోయేలా ఆధునికతను, భారతీయ సంప్రదాయాన్ని మేళవిస్తూ రూపొందించే బ్రాండెండ్‌ కలెక్షన్స్‌ ఎవ్వరికైన ఇట్టే నచ్చుతాయని అంటోంది.

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos5
5/9

ముఖ్యంగా పండుగలు, వివాహాలకు మంచి సౌకర్యవంతమైన, స్టైలిష్‌ ఫ్యాషన్‌ వేర్‌లని కితాబిచ్చేసింది తమన్నా.

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos6
6/9

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos7
7/9

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos8
8/9

Tamannaah Bhatia wore modern red lehenga At Lakme Fashion Week Photos9
9/9

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement