డిజిటల్ క్రియేటర్ ప్రత్యూష పనస ఇన్‌స్టాలో పాపులర్
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకుంది.
ఇన్‌స్టాలో తరచూ ఫోటోలను షేర్ చేస్తూ మంచి ఆదరణ సంపాదించుకుంది.
పాపులర్ సాంగ్స్‌కు రీల్స్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటుంది.
తాజాగా లాంగావోణీలో చక్కటి ఫోటోలనుఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
దీంతో హాఫ్ శారీకే అందం తెచ్చిన బుజ్జితల్లీ అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్


