దివాలీ నైట్ పార్టీలో నమత్రా శిరోద్కర్
దివాలీ పండుగ సంబరాల్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్
హృద్యంగా..అందంగా.. లైట్స్, అండ్ వండర్‌ఫుల్ ఈవినింగ్ అంటూ ఫోటో షేర్ చేసిన నమత్రా
ఝాన్సీ సురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి నైట్ ఈవెంట్


