ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నికితా పోర్వాల్ (Nikita Porwal) హై-ఫ్యాషన్ లుక్‌తో ట్రెండ్‌సెట్టర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందామె.
ఈ ఏడాది ఆగస్టులో వియత్నాంలో జరగనున్న చారిత్రాత్మక 75వ వార్షికోత్సవ మిస్ వరల్డ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతోంది నికితా
అంతేగాదు ఈ ఏడాది మిస్ వరల్డ్ అందాల పోటీల'డైమండ్ జూబ్లీ' సంవత్సరంలో పోటీపడుతున్న మొదటి మిస్ ఇండియాగా, నికితా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌కు చెందిన నికితా అక్టోబర్ 2024లో మిస్ ఇండియా టైటిల్‌ని గెలుచుకున్నారు. ఆమె 18 ఏళ్లకే టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.


