
జబర్దస్త్ యాదమ్మ రాజు భార్య స్టెల్లా మెటర్నిటీ ఫోటోషూట్

పటాస్ షోలో కామెడీతో ఆకట్టుకొని కమెడియన్ గా మారాడు యాదమ్మ రాజు.

జబర్ద్‌స్త్‌తోపాటు, పలు టీవీ షోలు, సినిమాలతో బిజీ

యాదమ్మ రాజు తను ప్రేమించిన అమ్మాయి స్టెల్లా రాజ్ ని పెళ్లి చేసుకున్నాడు త్వరలోనే వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నారు.









