సంగీత ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు నీతిమోహన్ శర్మ
1979, నవంబరు 18న ఢిల్లీలో పుట్టింది.
చిన్నతనం నుంచి లతా మంగేష్కర్ , ఆశా భోంస్లే , కిషోర్ కుమార్ పాటలంటే ప్రాణం
హిందీ చిత్రాలతోపాటు, మరాఠీ , తెలుగు , తమిళం , కన్నడ , బెంగాలీ , పంజాబీ, ఇంగ్లీష్ భాషల్లో పాటలు
తెలుగులో, తడాఖా, లింగా, సాహో,సైజ్ జీరో మూవీల్లో పాడింది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012) కోసం "ఇష్క్ వాలా లవ్" పాటతో పాపులర్


