
బాలీవుడ్ నటి హీనా ఖాన్ తన 11 సంవత్సరాల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ను వివాహం చేసుకుంది.

యే రిష్టా క్యా కెహ్లతా హై' సెట్స్ లో కలిసిన వీరి పరిచయం ప్రేమగా మారింది

కేన్సర్‌పై పోరులో హీనాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రియుడు రాకీ

ప్రముఖ సెలబ్రిటీ మెహందీ కళాకారిణి వీణా నాగ్డా మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్

హీనా మెహందీ డిజైనర్ వీణా నాగ్డా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్

మనీష్ మల్హోత్రా చీరలో హీనా దేవతలా మెరిసింది.

నిండునూరేళ్లు చల్లగా వర్ధిల్లండి అంటూ సన్నిహితులు, సెలబ్రిటీల అభినందనలు













