
‘ఏ దేశమేగినా...ఎందు కాలిడినా’ అన్నట్టు వివిధ దేశాల్లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలంతా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

అందమైన బతుకమ్మలను పేర్చి, తెలుగింటి కట్టూ బొట్టు, ఆచారాలతో ఆడపడుచులంతా అందంగా ముస్తాబయ్యారు. ఒకరికొకరం అంటూ అందరూ ఉత్సాహంగా ఆడిపాడారు. విందు భోజనాలతో సందడి చేశారు.

అబుదాబిలో బతుకమ్మ సంబరాలు

అబుదాబిలో బతుకమ్మ సంబరాలు

ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాలు

ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాలు

బర్లిన్‌లో బతుకమ్మ సంబరాలు

బర్లిన్‌లో బతుకమ్మ సంబరాలు

కెనడాలో బతుకమ్మ సంబరాలు

కెనడాలో బతుకమ్మ సంబరాలు

జర్మనీలో బతుకమ్మ సంబరాలు

జర్మనీలో బతుకమ్మ సంబరాలు

జర్మనీలో బతుకమ్మ సంబరాలు

మలేషియాలో బతుకమ్మ సంబరాలు

మలేషియాలో బతుకమ్మ సంబరాలు

మలేషియాలో బతుకమ్మ సంబరాలు

గ్లాస్గోలో బతుకమ్మ సంబరాలు

సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు

సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు

సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు

యూకేలోని లూటన్ లో బతుకమ్మ సంబరాలు