
మోడల్, టీవీ నటిగా అనుష్క సేన్ పాపులర్

2009లో టీవీ ద్వారా బాలనటిగా తెరంగేట్రం

బాల్‌వీర్, ఝాన్సీ కి రాణి, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11, దిల్ దోస్తీ డైలమాలతో ఆకట్టుకుంది,

మ్యూజిక్ వీడియోలతో కూడా అలరించింది.

తాజాగా ఎల్లే గ్రాడ్యుయేట్స్ 24లో డిజిటల్ దివా ఆఫ్ ది ఇయర్ ఔట్‌ఫిట్ అవార్డ్ గెల్చుకుంది.















