సినీ అభిమానులకు పరిచయం అ వసరం లేని పేరు స్నేహ
ఫ్యామిలీ సినిమాలతో, తెలుగువారి ఆదరణ పొందిన నటి
అందం, అభినయం ఆమె సొంతం
తాజా గా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది స్నేహ
అందమైన కళ్లు అంటూ తెగ పొగిడేస్తున్న ఫ్యాన్స్


