తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ప్రదర్శనలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి
ముఖ్యంగా సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ షోకు జనం ఉర్రూతలూగారు
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్టెప్పులేసి అలరించారు


