రాంగోపాల్‌పేట్ : పార్శీల నూతన సంవత్సర వేడుకలు (నవ్‌రోజ్) గురువారం ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం ఎంజీ రోడ్డులోని ఫైర్ టెంపుల్‌లో పార్శీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Aug 16 2025 8:17 AM | Updated on Aug 16 2025 9:48 AM