మాదాపూర్: మాదాపూర్‌లోని నిఫ్ట్ ఆడిటోరియంలో శుక్రవారం ఓరియంటేషన్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటాపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. నూతనంగా వచ్చిన 210 మంది విద్యార్థులు ‘రంగ్..తరంగ్’ పేరుతో వివిధ స్కిట్‌లు, పాటలు, కామెడీ షోలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నిఫ్ట్ డెరైక్టర్ రాజారాం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.