Barn owls: బార్న్ గుడ్లగూబలు చీకట్లో మెరుస్తాయి
చీమలు తమ బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మొయ్యగలవు
మన ఆస్థిపంజరంలోని ప్రతీ కణం స్థానంలో... ఏడేళ్లకోసారి కొత్త కణం వస్తుంది. మన ఆస్థిపంజరంలోని ప్రతీ కణం స్థానంలో... ఏడేళ్లకోసారి కొత్త కణం వస్తుంది.
FBIలో ట్విట్టర్ భాష యాస కు అర్థాలు చెప్పే డిక్షనరీ ఉంది.
కమలాపండులో కంటే సి విటమిన్ కివీ పండులో దాదాపు రెట్టింపు వుంటుంది.
ముత్యాలు వెనిగర్ లో కరిగిపోతాయి
మంచి పుచ్చకాయను ఎంపిక చేయాలంటే కాయ అడుగుభాగంలో పసుపురంగు మచ్చ ఉండాలి
వంటింట్లో పాత్రలు కడిగే స్పాంజ్ మీద ఎక్కువ క్రిములు ఉంటాయి
ఆస్ట్రేలియా లో క్రిస్మస్ పండుగను వేసవి కాలం లో జరుపుకుంటారు
అరటి చెట్లలో దాదాపు 1000 రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా దేశం అరటిపండ్లకు ప్రసిద్ధి


