తమిళ నటి శ్వాసిక.. 'వంద దేవుళ్లు' సినిమాతో వచ్చేసింది.
ఇందులో ఇద్దరు పిల్లల తల్లి, వితంతువుగా మంచి ఫెర్మార్మెన్స్ ఇచ్చింది.
కొన్ని సీన్లలో హీరో విజయ్ ఆంటోనినే డామినేట్ చేసింది.
గతంలో 'పెద్ది'లో చరణ్ తల్లిగా నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది.
రీసెంట్‌గా వచ్చిన 'వీరభద్రుడు'లోనూ నటించింది గానీ చెప్పుకోదగ్గ పాత్ర కాదు.
టీవీలో కెరీర్ ప్రారంభించింది. కలిసి షోలో పాల్గొన్న ప్రేమ్ జాకబ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం కెరీర్, ఫ్యామిలీ పరంగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.


