ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద డంపింగ్ యార్డ్‌లు
1. అపెక్స్ రీజినల్ (లాస్ వెగాస్, యునైటెడ్ స్టేట్స్) - 2,200 ఎకరాలు
2. బోర్డో పోనియంటే (మెక్సికో సిటీ, మెక్సికో) - 927 ఎకరాలు
3. లావోగాంగ్ (షాంఘై, చైనా) - 830 ఎకరాలు
4. మలగ్రోట్టా (రోమ్, ఇటలీ) 680 ఎకరాలు
5. ప్యూంటె హిల్స్ (లాస్ ఏంజిల్స్, యునైటెడ్ స్టేట్స్) - 630 ఎకరాలు
6. సుడోక్వాన్ (ఇంచియాన్, దక్షిణ కొరియా) - 570 ఎకరాలు
7. ఢిల్లీ ల్యాండ్‌ఫిల్స్ (భారతదేశం) - 500 ఎకరాలు
8. దేవనార్ (ముంబై, ఇండియా) - 326 ఎకరాలు
9. వెస్ట్ న్యూ టెరిటరీస్ (చైనా, హాంకాంగ్) - 272 ఎకరాలు
10. జిన్‌ఫెంగ్ (గ్వాంగ్‌జౌ, చైనా) - 227 ఎకరాలు


