హైదరాబాద్ : గాజుల రామారంలోని ఎస్‌పీఆర్ గ్లోబల్ స్కూల్‌లో శుక్రవారం ఎస్‌పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
మహిళలు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందజేశారు.
స్కూల్ చైర్మన్ సొంటిరెడ్డి చైతన్యారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి పాల్గొన్నారు.


