పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు) | Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District | Sakshi
Sakshi News home page

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

May 28 2025 12:26 PM | Updated on May 28 2025 7:42 PM

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District1
1/15

కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఉంది.

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District2
2/15

అష్టదిక్కుల శక్తి పీఠంలో 10వ శక్తిపీఠం ఈ దేవాలయంలో కొలువై ఉంది.

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District3
3/15

శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 6:30 నుండి దర్శనాలు జరుగుతూ ఉంటాయి.

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District4
4/15

పాదగయ తీర్ధం వద్ద గయాసురుని పాదాలున్నాయి. కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే.. పుణ్యలోకం ప్రాపిస్తుందని నమ్మకం.

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District5
5/15

గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది.

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District6
6/15

ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు.. స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచినవారి కోర్కెలు తీరుస్తున్నాడు భోళాశంకరుడు

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District7
7/15

కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District8
8/15

ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక రైలు మార్గంగా ద్వారా చేసుకోవాలంటే సమీపంలో సామర్లకోట రైల్వే జంక్షన్ వద్ద దిగాల్సి ఉంది. పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంమాత్రమే.

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District9
9/15

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District10
10/15

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District11
11/15

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District12
12/15

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District13
13/15

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District14
14/15

Sri Kukkuteswara Swamy Temple At Pitapuram Kakinada District15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement