ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ
ఈ భూమిపై అతి పెద్ద దేశం రష్యా
ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశంగా చైనా ఉంది
ప్రపంచంలో ఎక్కువ సాంస్కృతిక వైవిధ్య ఉన్న దేశం అమెరికా
ప్రపంచ టూరిజం దేశం ప్యారిస్ నగరం
ఎక్కువ వర్షం పడే ప్రాంతం కొలంబియా
ఎక్కువ దీవులు ఉన్న దేశం స్వీడన్
ఏ దేశాల్లో ఎయిర్‌పోర్టులు ఎక్కువగా ఉన్నాయి అంటే అమెరికా
ఎక్కువ బీచ్‌లు ఉన్న దేశం కెనడా
అరిజోనా దేశంలో ఎండ ఎక్కువగా ఉంటుంది


