అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు) | Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)

Jul 12 2025 5:31 PM | Updated on Jul 12 2025 7:04 PM

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos1
1/23

రిలయన్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చెంట్‌ల వివాహం జరిగి అప్పుడే ఏడాది.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos2
2/23

అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి 2024 జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos3
3/23

ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌లో అత్యంత ఆడంబరంగా పెళ్లి వేడుకలు

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos4
4/23

వేడుకలకు దేశ, విదేశాల నుంచి హాజరై సందడి చేసిన అతిథులు, సెలబ్రిటీలు, ‍ప్రముఖలు.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos5
5/23

ఏడాది అవుతున్నా ప్రపంచంలో ఎక్కడోమూల ఇప్పటికీ ఈ పెళ్లి విశేషాల గురించే మాట్లాడుకుంటున్నారు.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos6
6/23

పెళ్లికి ముందు రెండుసార్లు ఈ జంట అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించుకుంది.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos7
7/23

ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండోసారి ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos8
8/23

అంతకుముందు ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్‌ వేడుకలను పూర్తి చేసుకుంది.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos9
9/23

ఈ వేడుకల్లో భాగంగా అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను జరిపించింది. కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos10
10/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos11
11/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos12
12/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos13
13/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos14
14/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos15
15/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos16
16/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos17
17/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos18
18/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos19
19/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos20
20/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos21
21/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos22
22/23

Radhika Merchant, Anant Ambani 1st wedding Anniversary Photos23
23/23

Advertisement
 
Advertisement

పోల్

Advertisement