
లండన్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం

చిన్న కొడుకు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్, మనవడు కృష్ణలతో ముఖేష్ అంబానీ పూజలు

సంప్రదాయాలను పాటిస్తూ కంకణాలు ధరించి అభిషేకాల్లో పాల్గొన్న భారతీయ సంపన్న కుటుంబం

ఆలయ నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి అబ్బురపడిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్





