ప్రపంచంలోని దేశాల జీడీపీ ఏటా వృద్ధి చెందుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కొంతకాలం పాటు జీడీపీలో ఎలాంటి వృద్ధి కనిపించకపోయినా దీర్ఘకాలంలో మాత్రం భారత్, చైనా వంటి కొన్ని దేశాలు మెరుగయ్యాయి. గడిచిన 20 ఏళ్లలో వివిధ దేశాల జీడీపీ ఏ మేరకు పెరిగిందో చూడండి
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : చైనా: 966%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : భారతదేశం: 503%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : ఇండోనేషియా: 455%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : సౌదీ అరేబియా: 395%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : రష్యా: 303%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : బ్రెజిల్: 281%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : టర్కీ: 265%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : కెనడా: 136%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : యూఎస్: 135%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : జర్మనీ : 77%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : ఫ్రాన్స్: 65%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : యూకే: 61%
2003-2023 మధ్య జీడీపీ వృద్ధి : ఇటలీ: 38%


