అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారను సందర్శించిన గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ
మెస్సీకి సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికిన అనంత్ అంబానీ
అక్కడ జరిగిన పలు పూజల్లో పాల్గొన్న ఫుట్‌బాల్ దిగ్గజం
వంతారలోని సింహాలు, పులులు, ఏనుగులు, ఇతర జంతువులను సందర్శిస్తూ సందడి
సరదాగా ఏనుగులతో ఫుట్‌బాల్ ఆడిన మెస్సీ


