ఒంటిమిట్ట : కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం రాత్రి కోదండరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామి దర్శనానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్ సురే‹Ùబాబు,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు.


