శ్రీశైలంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు (ఫోటోలు) | Ugadi 2026 Celebrations Begin At Srisailam Jyotirlinga Temple With Traditional Rituals, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు (ఫోటోలు)

Mar 17 2026 8:13 AM | Updated on Mar 17 2026 9:17 AM

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam1
1/21

శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం శాస్త్రోక్తంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam2
2/21

ఈ వేడుకలను ఐదు రోజుల పాటు ఈ నెల 20వ తేదీ వరకు అంగరంగవైభవంగా నిర్వ హించనున్నారు.

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam3
3/21

తొలి రోజు శ్రీశైల భ్రామరి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులను దీవించారు.

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam4
4/21

ఉత్సవ నిర్వహణలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు, అర్చకులు, పండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు చేసి కంకణాలను ధరించారు.

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam5
5/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam6
6/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam7
7/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam8
8/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam9
9/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam10
10/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam11
11/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam12
12/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam13
13/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam14
14/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam15
15/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam16
16/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam17
17/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam18
18/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam19
19/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam20
20/21

Ugadi 2026 Mahotsavams Began Grandly in Srisailam21
21/21

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement