రెండు తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుతూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహంకాళీ జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం దుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించింది.

Jul 3 2023 7:57 AM | Updated on Mar 21 2024 7:28 PM