తిరుమల: శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువుదీరారు.

Oct 18 2023 12:19 PM | Updated on Mar 21 2024 7:29 PM