శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నీలమ్మ తల్లి పండుగ అంబరాన్నంటేలా జరిగింది. గురువారం ఉత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. వేషధారణలు అలరించాయి. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని ముర్రాటలు సమర్పించారు. (Sri Neelamma Thalli Festival)
ఫొటోలు– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం


