
మహబూబ్నగర్, దేవరకద్ర, భూత్పూర్ పట్టణాల్లో మంగళవారం పోచమ్మ అమ్మవారి బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు

శివసత్తుల పునకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆలయాలు హోరెత్తాయి

వర్షం పడుతున్న లెక్కచేయకుండా మేళ తాళాల మధ్య మహిళలు బోనాలు, సాక తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు
























