
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25 వ తేదీ) అమ్మవారు కాత్యాయనీ దేవీగా దర్శనమిచ్చారు. ఈ ఏడాది 11 రోజుల దసరా ఉత్సవాల్లో వచ్చిన సందర్భంగా విజయవాడ దుర్గమ్మను కాత్యాయనీ దేవీగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

































