శ్రీకాకుళం : ఇల్లీసుపురంలో భద్రమహంకాళి అమ్మవారి అనుపు ఉత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోలాటం, తప్పెటగుళ్లు, డప్పు విన్యాసాలతో అమ్మవారిని ఊరేగించారు. గుడి గోపురానికి సమానంగా కనిపిస్తున్న అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం


