శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ (ఆదివారం మే 31) ఉదయం చక్రస్నానం నిర్వహించారు. చక్రస్నానంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
May 31 2026 12:59 PM | Updated on May 31 2026 12:59 PM