మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు) | Huge Women Devotees At Bonalu Festival 2025 In Mahbubnagar District Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

Jul 16 2025 1:50 PM | Updated on Jul 16 2025 2:44 PM

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos1
1/25

డప్పుచప్పుళ్ల మోతలు.. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. చిన్నారుల కేరింతల మధ్య.. మట్టికుండల్లో నైవేద్యాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయాలకు తరలివచ్చిన మహిళలతో పాలమూరు పరవశించింది.

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos2
2/25

ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేంద్రంతోపాటు గ్రామ గ్రామాన బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos3
3/25

అమ్మవార్లకు కోళ్లు, పొట్టేళ్లు బలి ఇచ్చి.. పచ్చిపులుసు, అన్నంతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos4
4/25

వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, పిల్లాపాపలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos5
5/25

ఈ క్రమంలోనే పలు ప్రధాన ఆలయాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని ప్రజలతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos6
6/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos7
7/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos8
8/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos9
9/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos10
10/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos11
11/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos12
12/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos13
13/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos14
14/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos15
15/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos16
16/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos17
17/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos18
18/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos19
19/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos20
20/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos21
21/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos22
22/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos23
23/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos24
24/25

Bonalu Festival 2025 In Mahbubnagar District Photos25
25/25

Advertisement
 
Advertisement

పోల్

Advertisement