శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని అదృశ్యం | kolkatha student missing in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని అదృశ్యం

Nov 6 2016 10:42 AM | Updated on Nov 9 2018 5:02 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని అదృశ్యం - Sakshi

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని అదృశ్యం

కోల్‌కతాకు చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రియా సింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమైంది.

శంషాబాద్: కోల్‌కతాకు చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రియా సింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమైంది. కోల్‌కతా నుంచి ఇండిగో(6ఈ836) విమానంలో శంషాబాద్ వచ్చిన ప్రియా సింగ్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో సీసీ కెమెరాలను ఎయిర్‌పోర్టు పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రియాసింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత అదృశ్యమైందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆమె ఆచూకి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement